Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አልን ኑር   አንቀጽ:
اِنَّ الَّذِیْنَ جَآءُوْ بِالْاِفْكِ عُصْبَةٌ مِّنْكُمْ ؕ— لَا تَحْسَبُوْهُ شَرًّا لَّكُمْ ؕ— بَلْ هُوَ خَیْرٌ لَّكُمْ ؕ— لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ مَّا اكْتَسَبَ مِنَ الْاِثْمِ ۚ— وَالَّذِیْ تَوَلّٰی كِبْرَهٗ مِنْهُمْ لَهٗ عَذَابٌ عَظِیْمٌ ۟
నిశ్చయంగా నింద మోపేవారు (విశ్వాసపరుల తల్లి అయిన ఆయిష రజియల్లాహు అన్హా పై అశ్లీలత యొక్క నిందమోపటం) మీకు చెందిన ఒక వర్గము వారు. ఓ విశ్వాసపరులారా వారు కల్పించుకున్నది మీ కొరకు కీడుగా భావించకండి. కాని అది అందులో ఉన్న పుణ్యము,విశ్వాసపరుల పరిశీలనను బట్టి, విశ్వాసపరుల తల్లి (ఆయిషా రజియల్లాహు అన్హా) నిర్దోషత్వము వెళ్ళడిని బట్టి మేలైనది. ఆమెపై నింద మోపే విషయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి కొరకు అతను అపనింద గురించి మాట్లాడటం వలన తాను చేసుకున్న దానికి ప్రతిఫలం ఉన్నది. మరియు ఎవరైతే దాన్ని మొదలెట్టి ఘోరమైన దానికి పాల్పడ్డాడో అతని కొరకు ఘోరమైన శిక్ష కలదు. అంటే దాని ఉద్దేశము కపటుల నాయకుడు అబ్దుల్లాహ్ బిన్ ఉబయ్యి బిన్ సలూల్.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَوْلَاۤ اِذْ سَمِعْتُمُوْهُ ظَنَّ الْمُؤْمِنُوْنَ وَالْمُؤْمِنٰتُ بِاَنْفُسِهِمْ خَیْرًا ۙ— وَّقَالُوْا هٰذَاۤ اِفْكٌ مُّبِیْنٌ ۟
విశ్వాసపరులైన పురుషులు,విశ్వాసపరులైన స్త్రీలు ఈ ఘోరమైన అపనిందను విన్నప్పుడు తమ విశ్వాసపర సోదరుల్లోంచి ఎవరి పై ఈ నింద వేయబడినదో వారి శ్రేయస్సును భావించి ఇది స్పష్టమైన అసత్యమని వారు ఎందుకు చెప్పలేదు ?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَوْلَا جَآءُوْ عَلَیْهِ بِاَرْبَعَةِ شُهَدَآءَ ۚ— فَاِذْ لَمْ یَاْتُوْا بِالشُّهَدَآءِ فَاُولٰٓىِٕكَ عِنْدَ اللّٰهِ هُمُ الْكٰذِبُوْنَ ۟
విశ్వాసపరుల తల్లి ఆయిషా రజియల్లాహు అన్హాపై నింద మోపినవారు తమ ఘోరమైన నింద ఏదైతే ఆమెకు అంటగట్టారో అది సత్యమవటముపై సాక్ష్యమును పలికే నలుగురు సాక్షులను ఎందుకు తీసుకుని రాలేదు. ఒక వేళ వారు దాని గురించి నలుగురు సాక్షులను తీసుకుని రాలేకపోతే వారు ఖచ్చితంగా వాటిని ఎన్నడూ తీసుకుని రాలేరు. వారు అల్లాహ్ ఆదేశం విషయంలో అసత్యవాదులు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ لَمَسَّكُمْ فِیْ مَاۤ اَفَضْتُمْ فِیْهِ عَذَابٌ عَظِیْمٌ ۟ۚ
ఓ విశ్వాసపరులారా మీపై అల్లాహ్ అనుగ్రహించకుండా ఉంటే,మీపై శిక్షను శీఘ్రంగా దించకుండా ఆయన కరుణ మీపై లేకుంటే ,మీలో నుండి తౌబా చేసిన వారి తౌబా స్వీకరించకుండా ఉంటే విశ్వాసుల తల్లి పై అబద్దము,అపనిందపాలు చేసే విషయంలో మీరు మునిగిపోయిన కారణంగా ఘోరమైన శిక్ష మీకు కలిగేది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِذْ تَلَقَّوْنَهٗ بِاَلْسِنَتِكُمْ وَتَقُوْلُوْنَ بِاَفْوَاهِكُمْ مَّا لَیْسَ لَكُمْ بِهٖ عِلْمٌ وَّتَحْسَبُوْنَهٗ هَیِّنًا ۖۗ— وَّهُوَ عِنْدَ اللّٰهِ عَظِیْمٌ ۟
అప్పుడు మీరు దాన్ని ఒకరి నుండి ఒకరు చేరవేయసాగారు. మరియు అది అసత్యమైనా కూడా దాన్ని మీరు మీ నోళ్ళతో చేరవేయసాగారు. దాని గురించి మీకు జ్ఞానం లేదు. మరియు మీరు అది సులభమని,తేలికని భావించసాగారు. మరియు అందులో ఉన్న అసత్యము, నిర్దోషిపై నింద వేయటం వలన అది అల్లాహ్ వద్ద ఘోరమైనది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَوْلَاۤ اِذْ سَمِعْتُمُوْهُ قُلْتُمْ مَّا یَكُوْنُ لَنَاۤ اَنْ نَّتَكَلَّمَ بِهٰذَا ۖۗ— سُبْحٰنَكَ هٰذَا بُهْتَانٌ عَظِیْمٌ ۟
మరియు మీరు ఈ నిందను విన్నప్పుడు ఈ ఘోరమైన విషయం గురించి మేము మాట్లాడటం మాకు సరి కాదు,ఓ మా ప్రభువా నీవు పరిశుద్ధుడవు,విశ్వాసపరుల తల్లి పై ఏ నింద అయితే వేయబడినదో అది ఘోరమైన అబద్దము అని మీరు ఎందుకనలేదు ?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یَعِظُكُمُ اللّٰهُ اَنْ تَعُوْدُوْا لِمِثْلِهٖۤ اَبَدًا اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟ۚ
ఒక వేళ మీరు అల్లాహ్ పై విశ్వాసమును కనబరిస్తే ఇటువంటి నిందను మీరు ఎవరైన నిర్దోషిపై అశ్లీలత నిందమోపటమును మీరు మరల చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని ఉపదేశిస్తున్నాడు,హితోపదేశం చేస్తున్నాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَیُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟
అల్లాహ్ తన ఆదేశములతో,తన ఉపదేశాలతో కూడుకుని ఉన్న ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ మీ కర్మలను తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన వాటి పరంగా తొందరలోనే మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఆయన తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّ الَّذِیْنَ یُحِبُّوْنَ اَنْ تَشِیْعَ الْفَاحِشَةُ فِی الَّذِیْنَ اٰمَنُوْا لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۙ— فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ؕ— وَاللّٰهُ یَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ ۟
నిశ్ఛయంగా ఎవరైతే చెడును వ్యపింపచేయాలని ఇష్టపడతారో - అందులో నుండి వ్యభిచారము యొక్క నింద మోపటం- విశ్వాసపరులలో వారి కొరకు ఇహలోకములో వారిపై నిందమోపినందుకు శిక్షను విధించి బాధాకరమైన శిక్ష విధించబడుతుంది. మరియు పరలోకంలో నరకాగ్ని యొక్క శిక్ష ఉన్నది. మరియు అల్లాహ్ కి వారి అబద్దము,తన వైపు మరలే తన దాసుల యొక్క వ్యవహారము గురించి తెలుసు. మరియు ఆయనకు వారి ప్రయోజనాల గురించి తెలుసు. మరియు మీకు దాని గురించి తెలియదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ وَاَنَّ اللّٰهَ رَءُوْفٌ رَّحِیْمٌ ۟۠
ఓ అపనింద వేయటంలో పాల్గొన్న వారా ఒక వేళ మీపై అల్లాహ్ అనుగ్రహించకుండా ఉండి ఉంటే,మీపై ఆయన కారుణ్యమే లేకుంటే,ఒక వేళ అల్లాహ్ మీపై దయ చూపే వాడై,కరుణించే వాడై ఉండకపోతే మీపై ఆయన శిక్షను శీఘ్రంగా తీసుకుని వచ్చే వాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تركيز المنافقين على هدم مراكز الثقة في المجتمع المسلم بإشاعة الاتهامات الباطلة.
కపటులు అసత్యపు నిందలను వ్యాపింపజేయటం ద్వారా ముస్లిం సమాజంలోని స్వచ్చంద సంస్థలను నాశనం చేయటంపై దృష్టిని సారించారు.

• المنافقون قد يستدرجون بعض المؤمنين لمشاركتهم في أعمالهم.
కపటవిశ్వాసులు కొంతమంది విశ్వాసపరులకి వారి కర్మల్లో భాగస్వాములవటం వలన క్రమం క్రమంగా దగ్గర కావచ్చు.

• تكريم أم المؤمنين عائشة رضي الله عنها بتبرئتها من فوق سبع سماوات.
విశ్వాసుల తల్లి ఆయిషా రజియల్లాహు అన్హా ను సప్తాకాశములపై ఆమె నిర్దోషత్వమును తెలపటం ద్వార గౌరవించటం జరిగింది.

• ضرورة التثبت تجاه الشائعات.
వదంతులు నెలకొన్న పక్షంలో ధ్రువీకరించవలసిన ఆవశ్యకత.

 
የይዘት ትርጉም ምዕራፍ: አልን ኑር
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት