Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (11) ምዕራፍ: አልን ኑር
اِنَّ الَّذِیْنَ جَآءُوْ بِالْاِفْكِ عُصْبَةٌ مِّنْكُمْ ؕ— لَا تَحْسَبُوْهُ شَرًّا لَّكُمْ ؕ— بَلْ هُوَ خَیْرٌ لَّكُمْ ؕ— لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ مَّا اكْتَسَبَ مِنَ الْاِثْمِ ۚ— وَالَّذِیْ تَوَلّٰی كِبْرَهٗ مِنْهُمْ لَهٗ عَذَابٌ عَظِیْمٌ ۟
నిశ్చయంగా నింద మోపేవారు (విశ్వాసపరుల తల్లి అయిన ఆయిష రజియల్లాహు అన్హా పై అశ్లీలత యొక్క నిందమోపటం) మీకు చెందిన ఒక వర్గము వారు. ఓ విశ్వాసపరులారా వారు కల్పించుకున్నది మీ కొరకు కీడుగా భావించకండి. కాని అది అందులో ఉన్న పుణ్యము,విశ్వాసపరుల పరిశీలనను బట్టి, విశ్వాసపరుల తల్లి (ఆయిషా రజియల్లాహు అన్హా) నిర్దోషత్వము వెళ్ళడిని బట్టి మేలైనది. ఆమెపై నింద మోపే విషయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి కొరకు అతను అపనింద గురించి మాట్లాడటం వలన తాను చేసుకున్న దానికి ప్రతిఫలం ఉన్నది. మరియు ఎవరైతే దాన్ని మొదలెట్టి ఘోరమైన దానికి పాల్పడ్డాడో అతని కొరకు ఘోరమైన శిక్ష కలదు. అంటే దాని ఉద్దేశము కపటుల నాయకుడు అబ్దుల్లాహ్ బిన్ ఉబయ్యి బిన్ సలూల్.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تركيز المنافقين على هدم مراكز الثقة في المجتمع المسلم بإشاعة الاتهامات الباطلة.
కపటులు అసత్యపు నిందలను వ్యాపింపజేయటం ద్వారా ముస్లిం సమాజంలోని స్వచ్చంద సంస్థలను నాశనం చేయటంపై దృష్టిని సారించారు.

• المنافقون قد يستدرجون بعض المؤمنين لمشاركتهم في أعمالهم.
కపటవిశ్వాసులు కొంతమంది విశ్వాసపరులకి వారి కర్మల్లో భాగస్వాములవటం వలన క్రమం క్రమంగా దగ్గర కావచ్చు.

• تكريم أم المؤمنين عائشة رضي الله عنها بتبرئتها من فوق سبع سماوات.
విశ్వాసుల తల్లి ఆయిషా రజియల్లాహు అన్హా ను సప్తాకాశములపై ఆమె నిర్దోషత్వమును తెలపటం ద్వార గౌరవించటం జరిగింది.

• ضرورة التثبت تجاه الشائعات.
వదంతులు నెలకొన్న పక్షంలో ధ్రువీకరించవలసిన ఆవశ్యకత.

 
የይዘት ትርጉም አንቀጽ: (11) ምዕራፍ: አልን ኑር
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት