Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Ayah: (82) Surah: An-Nisā’
اَفَلَا یَتَدَبَّرُوْنَ الْقُرْاٰنَ ؕ— وَلَوْ كَانَ مِنْ عِنْدِ غَیْرِ اللّٰهِ لَوَجَدُوْا فِیْهِ اخْتِلَافًا كَثِیْرًا ۟
వీరందరు ఎందుకని ఖుర్ఆన్ లో యోచన చేయటం లేదు. మరియు అందులో ఎటువంటి వ్యతిరేకత గాని గందరగోళము గాని లేదని వారి కొరకు నిరూపించబడే వరకు దాన్ని చదవటం లేదు ?!. మరియు చివరికి మీరు తీసుకుని వచ్చినది సత్యమని వారు తెలుసుకుంటారు. మరియు ఒక వేళ అది అల్లాహేతరుల వద్ద నుంచి వచ్చి ఉంటే అందులో దాని ఆదేశముల్లో గందరగోళమును మరియు దాని అర్ధములలో చాలా వ్యతిరేకతను వారు పొందేవారు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• تدبر القرآن الكريم يورث اليقين بأنه تنزيل من الله؛ لسلامته من الاضطراب، ويظهر عظيم ما تضمنه من الأحكام.
దివ్యఖుర్ఆన్ లో యోచన చేయటం అది అల్లాహ్ తరపు నుండి అవతరించబడినదని నమ్మకమును కలిగిస్తుంది. అది గందరగోళము నుండి భద్రంగా ఉండటం వలన. మరియు అది గొప్ప ఆదేశములను బహిర్గతం చేస్తుంది.

• لا يجوز نشر الأخبار التي تنشأ عنها زعزعة أمن المؤمنين، أو دبُّ الرعب بين صفوفهم.
విశ్వాసపరుల భద్రతను (శాంతిని) అస్థిరపరచే వార్తలను వ్యపింపచేయటం లేదా వారి పంక్తుల మధ్య భయమును వ్యాపింపచేయటం సమ్మతం కాదు.

• التحدث بقضايا المسلمين والشؤون العامة المتصلة بهم يجب أن يصدر من أهل العلم وأولي الأمر منهم.
ముస్లిముల తీర్పుల గురించి మరియు వారికి సంబంధిత ప్రజా వ్వవహారాల గురించి మాట్లాడటం అనేది వారిలో విజ్ఞుల నుండి మరియు అధికారుల నుండి జరగటం తప్పనిసరి అవుతుంది.

• مشروعية الشفاعة الحسنة التي لا إثم فيها ولا اعتداء على حقوق الناس، وتحريم كل شفاعة فيها إثم أو اعتداء.
ఎటువంటి పాపము,ప్రజా హక్కుల పై దురాక్రమణ లేని మంచి సిఫారసుకు చట్టబద్ధత. మరియు పాపము,దురాక్రమణ ఉన్న ప్రతీ సిఫారసు నిషేధించడం.

 
Translation of the meanings Ayah: (82) Surah: An-Nisā’
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close