Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Ayah: (64) Surah: An-Nisā’
وَمَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا لِیُطَاعَ بِاِذْنِ اللّٰهِ ؕ— وَلَوْ اَنَّهُمْ اِذْ ظَّلَمُوْۤا اَنْفُسَهُمْ جَآءُوْكَ فَاسْتَغْفَرُوا اللّٰهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُوْلُ لَوَجَدُوا اللّٰهَ تَوَّابًا رَّحِیْمًا ۟
మరియు మేము ఏ ప్రవక్తను పంపించిన అల్లాహ్ ఇచ్చతో మరియు ఆయన విధి వ్రాతతో ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనకు విధేయత చూపటానికి మాత్రమే. మరియు ఒక వేళ వారు పాపములకు పాల్పడి తమ మనస్సులపై హింసకు పాల్పడినప్పుడు ఓ ప్రవక్తా వారు మీ జీవితంలో తాము పాల్పడిన వాటిని అంగీకరిస్తూ,సిగ్గుపడుతూ,పశ్చాత్తాప్పడుతూ, అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటే. మరియు మీరు వారి కొరకు మన్నింపును వేడుకుంటే వారు అల్లాహ్ ను వారి పశ్చాత్తాపమును అంగీకరించేవాడిగా మరియు వారిపై కరుణించేవాడిగా పొందుతారు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• الاحتكام إلى غير شرع الله والرضا به مناقض للإيمان بالله تعالى، ولا يكون الإيمان التام إلا بالاحتكام إلى الشرع، مع رضا القلب والتسليم الظاهر والباطن بما يحكم به الشرع.
అల్లాహ్ ధర్మశాసనం కాకుండా ఇతరులను న్యాయనిర్ణేతలుగా నిర్ణయించుకుని వాటితో సంతుష్టపడటం అల్లాహ్ తఆలాపై విశ్వాసమును నాశనం చేస్తుంది. అల్లాహ్ ధర్మ శాసనము న్యాయనిర్ణయం చేసే దానిపై బాహ్యపరంగా,అంతరపరంగా హృదయ ఇష్టతతో,అంగీకారంతో ధర్మ శాసనమును న్యాయనిర్ణేతగా చేసుకుంటేనే తప్ప విశ్వాసం పరిపూర్ణం కాజాలదు.

• من أبرز صفات المنافقين عدم الرضا بشرع الله، وتقديم حكم الطواغيت على حكم الله تعالى.
కపటుల ప్రముఖ లక్షణాల్లో ఒకటి అల్లాహ్ ధర్మ శాసనము పై అసంతృప్తి మరియు మహోన్నతుడైన అల్లాహ్ తీర్పుపై తాగూతుల తీర్పును ముందుంచటం.

• النَّدْب إلى الإعراض عن أهل الجهل والضلالات، مع المبالغة في نصحهم وتخويفهم من الله تعالى.
అజ్ఞానుల నుండి మరియు అపమార్గమునకు లోనయిన వారి నుండి విముఖత చూపటం వైపు సూచన,దానికి తోడు వారికి హితబోధన చేయటంలో మరియు మహోన్నతుడైన అల్లాహ్ నుండి వారిని భయపెట్టటంలో అధికం చేయటం.

 
Translation of the meanings Ayah: (64) Surah: An-Nisā’
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close