Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Ayah: (40) Surah: An-Nisā’
اِنَّ اللّٰهَ لَا یَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۚ— وَاِنْ تَكُ حَسَنَةً یُّضٰعِفْهَا وَیُؤْتِ مِنْ لَّدُنْهُ اَجْرًا عَظِیْمًا ۟
నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం చేసేవాడు. ఆయన తన దాసులపై కొంచం కూడా అన్యాయం చేయడు. కావున ఆయన వారి పుణ్య కార్యముల్లోంచి చిన్న చీమంత పరిమాణం తగ్గించడు. మరియు ఆయన వారి పాపములను కొంచం కూడా అధికం చేయడు. ఒక వేళ రవ్వంత బరువు కల పుణ్యం ఉన్న దాని ప్రతిఫలమును ఆయన దాని కన్న రెట్టింపు చేస్తాడు. మరియు ఆయన తన వద్ద ఉన్న వారికి రెట్టింపు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• من كمال عدله تعالى وتمام رحمته أنه لا يظلم عباده شيئًا مهما كان قليلًا، ويتفضل عليهم بمضاعفة حسناتهم.
మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం యొక్క పరిపూర్ణత మరియు ఆయన కారుణ్యం యొక్క సంపూర్ణతలో నుంచి ఆయన తన దాసులను హింసించడు అది ఎంత తక్కువైనా కూడా. మరియు ఆయన వారి పుణ్యాలను రెట్టింపు చేయటం ద్వారా వారిపై అనుగ్రహించాడు.

• من شدة هول يوم القيامة وعظم ما ينتظر الكافر يتمنى أن يكون ترابًا.
పునరుత్థాన దినం యొక్క భయానక తీవ్రత మరియు అవిశ్వాసి కోసం ఎదురుచూస్తున్న గొప్పతనం నుండి, అతడు మట్టిగా ఉండాలని కోరుకుంటాడు.

• الجنابة تمنع من الصلاة والبقاء في المسجد، ولا بأس من المرور به دون مُكْث فيه.
వీర్య స్కలనం (జనాబత్) నమాజు నుండి మరియు మస్జిదులో ఉండటం నుండి నిరోధిస్తుంది. అందులో ఆగకుండా దాని లోపలి నుండి దాటి వెళ్ళటంలో తప్పు లేదు.

• تيسير الله على عباده بمشروعية التيمم عند فقد الماء أو عدم القدرة على استعماله.
నీరు లేనప్పుడు లేదా దాన్ని వినియోగించే స్థితిలో లేనప్పుడు తయమ్ముమ్ చేసుకోవటము ధర్మబద్ధం చేసి అల్లాహ్ తన దాసులపై సౌలభ్యమును కలిగింపజేశాడు.

 
Translation of the meanings Ayah: (40) Surah: An-Nisā’
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close