Check out the new design

Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Index of Translations


Translation of the Meanings Verse: (36) Surah: An-Nisā’
وَاعْبُدُوا اللّٰهَ وَلَا تُشْرِكُوْا بِهٖ شَیْـًٔا وَّبِالْوَالِدَیْنِ اِحْسَانًا وَّبِذِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَالْجَارِ ذِی الْقُرْبٰی وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنْۢبِ وَابْنِ السَّبِیْلِ ۙ— وَمَا مَلَكَتْ اَیْمَانُكُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ مَنْ كَانَ مُخْتَالًا فَخُوْرَا ۟ۙ
మరియు మీరు అల్లాహ్ ఒక్కడినే ఆయనకు విధేయత చూపుతూ ఆరాధించండి. మరియు మీరు ఆయనతో పాటు వేరే వారిని ఆరాధించకండి. మరియు తల్లిదండ్రులతో వారిద్దరి గౌరవం ద్వారా,ధర్మం ద్వారా మంచిగా మెలగండి. మరియు దగ్గరి బంధువులతో,అనాధలతో,పేదవారితో మంచిగా మెలగండి. మరియు దగ్గరి బంధువులైన పొరుగువారితో,దగ్గరి బంధువులు కాని పొరుగు వారితో మంచిగా మెలగండి. మరియు మీతో తోడుగా ఉండే స్నేహితునితో మంచిగా మెలగండి. మరియు దారులు మూసుకోబడిన అపరిచిత ప్రయాణికునితో మంచిగా మెలగండి. మరియు మీ బానిసలతో మంచిగా మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ తన స్వయమును ఇష్టపడేవాడిని మరియు ఆయన దాసులపై గర్వాన్ని చూపేవాడిని మరియు ప్రజల మధ్య గర్వముతో తన స్వయమును పొగిడే వాడిని ఇష్టపడడు.
Arabic Tafsirs:
Benefits of the Verses on this page:
• ثبوت قِوَامة الرجال على النساء بسبب تفضيل الله لهم باختصاصهم بالولايات، وبسبب ما يجب عليهم من الحقوق، وأبرزها النفقة على الزوجة.
పురుషులకు స్త్రీలపై పరిరక్షణ యొక్క నిరూపణ వారి కొరకు సంరక్షణ ద్వారా అల్లాహ్ ఏదైతే ప్రాధాన్యతను అనుగ్రహించాడో దాని వలన మరియు వారిపై ఏవైతే హక్కులు అనివార్యమై ఉన్నవో వాటి వలన. వాటిలో బాహ్యమైనది భార్యపై చేసే ఖర్చు.

• التحذير من البغي وظلم المرأة في التأديب بتذكير العبد بقدرة الله عليه وعلوه سبحانه.
దాసునిపై అల్లాహ్ యొక్క సామర్ధ్యము మరియు పరిశుద్ధుడైన ఆయన గొప్పతనము ఏదైతే ఉన్నదో దాని ద్వారా దాసుడికి హిత బోధన చేయటం ద్వారా క్రమశిక్షణ నేర్పటం విషయంలో స్త్రీని హింసించటం,దుర్మార్గమునకు పాల్పడటం నుండి హెచ్చరించటం.

• التحذير من ذميم الأخلاق، كالكبر والتفاخر والبخل وكتم العلم وعدم تبيينه للناس.
అహంకారం,పరస్పరం గొప్పలు చెప్పుకోవటం,పసినారితనం చూపటం,జ్ఞానమును దాచటం,ప్రజలను హెచ్చరించకపోవటం లాంటి దుర గుణాల నుండి హెచ్చరించటం.

 
Translation of the Meanings Verse: (36) Surah: An-Nisā’
Index of Surahs Page Number
 
Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Index of Translations

Issued by Tafsir Center for Quranic Studies

Close