Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى ئايەت: (114) سۈرە: تەۋبە
وَمَا كَانَ اسْتِغْفَارُ اِبْرٰهِیْمَ لِاَبِیْهِ اِلَّا عَنْ مَّوْعِدَةٍ وَّعَدَهَاۤ اِیَّاهُ ۚ— فَلَمَّا تَبَیَّنَ لَهٗۤ اَنَّهٗ عَدُوٌّ لِّلّٰهِ تَبَرَّاَ مِنْهُ ؕ— اِنَّ اِبْرٰهِیْمَ لَاَوَّاهٌ حَلِیْمٌ ۟
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన తండ్రి కొరకు మన్నింపుని కోరినది కేవలం ఆయన ఇస్లాం స్వీకరిస్తాడని ఆశతో, ఆయన అతని కొరకు దాన్ని కోరుతానని అతనితో చేసిన వాగ్దానం వలన మాత్రమే.అయితే ఎప్పుడైతే ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకి అతని తండ్రి తన విషయంలో హితోపదేశం ప్రయోజన కరం కాకపోవటం వలనా లేదా అతడు అవిశ్వాసపరునిగా మరణిస్తాడని దైవ వాణి ద్వారా తనకి తెలవటం వలన అల్లాహ్ శతృవని స్పష్టమైనదో అతని నుండి ఆయన విసిగిపోయాడు.మరియు అతని కొరకు తన మన్నింపు వేడుకోవటం తన తరపు నుండి ఒక ప్రయత్నం మాత్రమే,అల్లాహ్ ఆయన వైపు అవతరింపజేసిన ఆదేశమునకు వ్యతిరేకం కాదు.నిశ్చయంగా ఇబ్రాహీమ్ అలైహిస్సలాం అల్లాహ్ వైపు ఎక్కువగా వినయమును చూపేవారు,దుర్మార్గులైన తన జాతి వారిని ఎక్కువగా క్షమించేవారు,మన్నించేవారు.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• بطلان الاحتجاج على جواز الاستغفار للمشركين بفعل إبراهيم عليه السلام.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం చర్యను బట్టి ముష్రికుల కొరకు మన్నింపు వేడుకోవటం సమ్మతము అని వాదించటం సరికాదు.

• أن الذنوب والمعاصي هي سبب المصائب والخذلان وعدم التوفيق.
నిశ్ఛయంగా పాపకార్యాలు,అవిధేయకార్యాలు ఆపదలకు,పరాభవమునకు,దౌర్భాగ్యమునకు కారణము.

• أن الله هو مالك الملك، وهو ولينا، ولا ولي ولا نصير لنا من دونه.
నిశ్చయంగా అల్లాహ్ ఆయనే సామ్రాజ్యమునకు యజమాని.మరియు ఆయనే మన సంరక్షకుడు,ఆయన కాకుండా ఎవరూ మన కొరకు సంరక్షకుడు కానీ,సహాయకుడు కానీ లేడు.

• بيان فضل أصحاب النبي صلى الله عليه وسلم على سائر الناس.
ప్రజలందరి పై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ప్రాముఖ్యత ప్రకటన.

 
مەنالار تەرجىمىسى ئايەت: (114) سۈرە: تەۋبە
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش