Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-Muddaththir   Ayah:
فَمَا تَنْفَعُهُمْ شَفَاعَةُ الشّٰفِعِیْنَ ۟ؕ
ప్రళయదినమున దైవదూతలు, ప్రవక్తలు మరియు నీతిమంతులలో నుండి సిఫారసు చేసేవారి యొక్క మధ్యవర్తిత్వం వారికి ఏమి ప్రయోజనం చేకూర్చదు ఎందుకంటే సిఫారసు స్వీకరించబడటానికి సిఫారసు చేయబడే వ్యక్తి నుండి ఇష్టత ఉండటం షరతు.
Ang mga Tafsir na Arabe:
فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِیْنَ ۟ۙ
ఈ ముష్రికులందరిని ఏది ఖుర్ఆన్ నుండి విముఖత చూపేవారిగా చేసినది ?!
Ang mga Tafsir na Arabe:
كَاَنَّهُمْ حُمُرٌ مُّسْتَنْفِرَةٌ ۟ۙ
దాని నుండి తమ విముఖతలో మరియు తమ బెదిరిపోవటంలో వారు తీవ్రంగా బెదిరిపోయిన అడవి గాడిదలవలె ఉన్నారు.
Ang mga Tafsir na Arabe:
فَرَّتْ مِنْ قَسْوَرَةٍ ۟ؕ
అవి సంహం ముందు నుండి దానితో భయపడి పారిపోయాయి.
Ang mga Tafsir na Arabe:
بَلْ یُرِیْدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ اَنْ یُّؤْتٰی صُحُفًا مُّنَشَّرَةً ۟ۙ
అలా కాదు, ఈ ముష్రికులలో ప్రతి ఒక్కరూ తన తల వద్ద ముహమ్మద్ అల్లాహ్ వద్ద నుండి వచ్చిన ఒక ప్రవక్త అని చెప్పే ఒక ప్రచురించబడిన పుస్తకాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు, దానికి కారణం సాక్ష్యాలు తక్కువగా ఉండటం లేదా బలహీనమైన వాదనలు కాదు, మొండితనం మరియు అహంకారం.
Ang mga Tafsir na Arabe:
كَلَّا ؕ— بَلْ لَّا یَخَافُوْنَ الْاٰخِرَةَ ۟ؕ
విషయం అలా కాదు. కాని వారు తమ అవిశ్వాసంలో కొనసాగిపోవటానికి కారణం వారు పరలోక శిక్షను విశ్వసించకుండా తమ అవిశ్వాసంలోనే ఉండిపోయారు.
Ang mga Tafsir na Arabe:
كَلَّاۤ اِنَّهٗ تَذْكِرَةٌ ۟ۚ
వినండి నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ ఒక హితబోధన మరియు ఒక ఉపదేశం.
Ang mga Tafsir na Arabe:
فَمَنْ شَآءَ ذَكَرَهٗ ۟ؕ
కాబట్టి ఎవరైతే ఖుర్ఆన్ ను చదివి దాని ద్వారా హితబోధన గ్రహించదలచుతారో వారు దాన్ని చదవాలి మరియు దానితో హితబోధన గ్రహించాలి.
Ang mga Tafsir na Arabe:
وَمَا یَذْكُرُوْنَ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ— هُوَ اَهْلُ التَّقْوٰی وَاَهْلُ الْمَغْفِرَةِ ۟۠
వారు హితబోధన గ్రహించాలని అల్లాహ్ తలచుకుంటే తప్ప వారు హిత బోధన గ్రహించలేరు. పరిశుద్ధుడైన ఆయనే, ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడటానికి యోగ్యుడు మరియు పశ్చాత్తాపముతో ఆయన వైపునకు మరలినప్పుడు తన దాసుల పాపములను ఆయన మన్నించటం కొరకు యోగ్యుడు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• مشيئة العبد مُقَيَّدة بمشيئة الله.
దాసుని ఇచ్ఛ దైవ ఇచ్ఛతో పరిమితం చేయబడింది.

• حرص رسول الله صلى الله عليه وسلم على حفظ ما يوحى إليه من القرآن، وتكفّل الله له بجمعه في صدره وحفظه كاملًا فلا ينسى منه شيئًا.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన వైపునకు దైవ వాణి చేయబడిన ఖుర్ఆన్ కంఠస్తం చేయటంపై ప్రోత్సహించటం జరిగినది. మరియు అల్లాహ్ దాన్ని ఆయన హృదయంలో సమీకరించి దాన్ని సంపూర్ణంగా కంఠస్తం చేయించటం యొక్క బాధ్యతను ఆయన కొరకు తీసుకున్నాడు ఆయన దాని నుండి ఏది మరచిపోరు.

 
Salin ng mga Kahulugan Surah: Al-Muddaththir
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara