Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه آیت: (52) سورت: اعراف
وَلَقَدْ جِئْنٰهُمْ بِكِتٰبٍ فَصَّلْنٰهُ عَلٰی عِلْمٍ هُدًی وَّرَحْمَةً لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟
మరియు మేము వారి వద్దకు ఈ ఖుర్ఆన్ ను చేరవేశాము అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన గ్రంధము. మేము దానిని మా జ్ఞానం ద్వారా విశదీకరించాము. అది విశ్వాసపరుల కొరకు సన్మార్గము,సత్యము వైపునకు మార్గ దర్శకము. మరియు వారికి ఇహలోక,పరలోక శుభాలను నిర్దేశించే కారుణ్యం.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• القرآن الكريم كتاب هداية فيه تفصيل ما تحتاج إليه البشرية، رحمة من الله وهداية لمن أقبل عليه بقلب صادق.
పవిత్ర ఖర్ఆన్ మానవాళికి ఏమి అవసరమో వివరించే మార్గదర్శక గ్రంధము. సత్య హృదయంతో దానిని అంగీకరించే వారికి అల్లాహ్ తరపు నుండి కారుణ్యము,మార్గదర్శకము.

• خلق الله السماوات والأرض في ستة أيام لحكمة أرادها سبحانه، ولو شاء لقال لها: كوني فكانت.
అల్లాహ్ తాను కోరుకున్న తత్వజ్ఞానము కొరకు భూమ్యాకాశాలను ఆరు దినములలో సృష్టించాడు. ఆయనే గనుక తలచుకుంటే వాటిని అయిపోమని ఆదేశించేవాడు అవి అయిపోయేవి.

• يتعين على المؤمنين دعاء الله تعالى بكل خشوع وتضرع حتى يستجيب لهم بفضله.
విశ్వాసపరులు అల్లాహ్ ను అన్ని రకాల వినయ వినమ్రతలతో ఆయన తన అనుగ్రహం ద్వారా వారి కొరకు స్వీకరించే వరకు ప్రార్ధించాలి.

• الفساد في الأرض بكل صوره وأشكاله منهيٌّ عنه.
అన్ని రకాల,అన్ని రూపాల్లో భూమిలో అల్లకల్లోలాలు రేకెత్తించటం వారించబడింది.

 
د معناګانو ژباړه آیت: (52) سورت: اعراف
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول