Check out the new design

ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ * - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ


ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߟߝߊߙߌ ߘߏ߫: (54) ߝߐߘߊ ߘߏ߫: ߛߎ߬ߡߊ߲߬ߝߍ
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا مَنْ یَّرْتَدَّ مِنْكُمْ عَنْ دِیْنِهٖ فَسَوْفَ یَاْتِی اللّٰهُ بِقَوْمٍ یُّحِبُّهُمْ وَیُحِبُّوْنَهٗۤ ۙ— اَذِلَّةٍ عَلَی الْمُؤْمِنِیْنَ اَعِزَّةٍ عَلَی الْكٰفِرِیْنَ ؗ— یُجَاهِدُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ وَلَا یَخَافُوْنَ لَوْمَةَ لَآىِٕمٍ ؕ— ذٰلِكَ فَضْلُ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ ۟
ఓ విశ్వాసపరులారా మీలో నుండి ఎవరైన తన ధర్మము నుండి అవిశ్వాసం వైపునకు మరలితే తొందరలోనే అల్లాహ్ వారికి బదులుగా ఇతర జనులను తీసుకుని వస్తాడు వారిని ఆయన ఇష్టపడుతాడు వారు ఆయనను ఇష్టపడుతారు ఎందుకంటే వారిలో స్థిరత్వం ఉంటుంది,వారు విశ్వాసపరులపై దయ కలిగిన వారై అవిశ్వాసపరులపై కాఠిన్యమును కలిగినవారై ఉంటారు. వారు అల్లాహ్ కలిమా ఉన్నత శిఖరాలకు చేరటానికి తమ సంపదల ద్వారా మరియు తమ ప్రాణముల ద్వారా పోరాడుతారు. వారు తమను నిందించే వారి నిందల నుండి భయపడరు. ఎందుకంటే వారు సృష్టిరాసుల యొక్క మన్నతుపై అల్లాహ్ యొక్క మన్నతను ప్రాధాన్యతనిచ్చి ఉంటారు. ఇది అల్లాహ్ అనుగ్రహము దాన్ని ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ విశాలమైన అనుగ్రహము,ఉపకారమును కలిగినవాడు. తన అనుగ్రహమునకు ఎవరు హక్కుదారుడో బాగా తెలిసిన వాడు దాన్ని అతడికే ప్రసాదిస్తాడు. దానికి ఎవరు హక్కుదారుడు కాడో దాని నుండి దూరం చేస్తాడు.
ߊߙߊߓߎߞߊ߲ߡߊ ߞߘߐߦߌߘߊ ߟߎ߬:
ߟߝߊߙߌ ߟߎ߫ ߢߊ߬ߕߣߐ ߘߏ߫ ߞߐߜߍ ߣߌ߲߬ ߞߊ߲߬:
• التنبيه علي عقيدة الولاء والبراء التي تتلخص في الموالاة والمحبة لله ورسوله والمؤمنين، وبغض أهل الكفر وتجنُّب محبتهم.
స్నేహము చేయటం మరియు ద్వేషించటం యొక్క ఆ నమ్మకం పై హెచ్చరిక ఏదైతే అల్లాహ్ తో,ఆయన ప్రవక్తతో విశ్వాసపరులతో స్నేహం చేసే విషయంలో మరియు అవిశ్వాసులను ద్వేషించటంలో మరియు వారి ఇష్టత నుండి దూరంగా ఉండటంలో సంగ్రహిస్తుంది.

• من صفات أهل النفاق: موالاة أعداء الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ శతృవులతో స్నేహం చేయటం కపటుల గుణము.

• التخاذل والتقصير في نصرة الدين قد ينتج عنه استبدال المُقَصِّر والإتيان بغيره، ونزع شرف نصرة الدين عنه.
ధర్మానికి సహాయము చేసే విషయంలో విఫలం కావటం మరియు నిర్లక్ష్యం వహించటం దాని ఫలితం నిర్లక్ష్యం వహించే వాడిని మార్చి అతనికి బదులుగా ఇతరులను తీసుకురావటం మరియు అతని నుండి ధర్మానికి సహాయం చేసే గౌరవమును తొలగించటం జరుగుతుంది.

• التحذير من الساخرين بدين الله تعالى من الكفار وأهل النفاق، ومن موالاتهم.
అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి చేసే అవిశ్వాసపరులు మరియు కపటుల నుండి మరియు వారితో స్నేహం చేయటం నుండి హెచ్చరిక.

 
ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌ߬ߘߊ߬ߟߌ ߟߝߊߙߌ ߘߏ߫: (54) ߝߐߘߊ ߘߏ߫: ߛߎ߬ߡߊ߲߬ߝߍ
ߝߐߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ ߞߐߜߍ ߝߙߍߕߍ
 
ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߟߊߘߛߏߣߍ߲" ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐߦߌߘߊ ߘߐ߫ ߕߋ߲ߟߎ߯ߋ߲ߞߊ߲ ߘߐ߫ - ߘߟߊߡߌߘߊ ߟߎ߫ ߦߌ߬ߘߊ߬ߥߟߊ

ߡߍ߲ ߝߘߊߣߍ߲߫ ߞߎ߬ߙߊ߬ߣߊ ߞߘߐߦߌߘߊ ߕߌߙߌ߲ߠߌ߲ ߝߊ߲ߓߊ ߟߊ߫

ߘߊߕߎ߲߯ߠߌ߲