Check out the new design

ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - មាតិកានៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ វាក្យខណ្ឌ: (4) ជំពូក​: អាល់ម៉ាអ៊ីដះ
یَسْـَٔلُوْنَكَ مَاذَاۤ اُحِلَّ لَهُمْ ؕ— قُلْ اُحِلَّ لَكُمُ الطَّیِّبٰتُ ۙ— وَمَا عَلَّمْتُمْ مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِیْنَ تُعَلِّمُوْنَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللّٰهُ ؗ— فَكُلُوْا مِمَّاۤ اَمْسَكْنَ عَلَیْكُمْ وَاذْكُرُوا اسْمَ اللّٰهِ عَلَیْهِ ۪— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟
ఓ ప్రవక్తా మీ అనుచరులు వారి కొరకు అల్లాహ్ ఏది తినటమును సమ్మతించాడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : అల్లాహ్ తినేవాటిలో నుంచి పరిశుద్ధమైన వాటిని మీ కొరకు ధర్మసమ్మతం చేశాడు. మరియు శిక్షణ ఇవ్వబడిన కొర పళ్ళు కల కుక్కలు,చిరుతల్లాంటివి మరియు వంకర గోళ్ళు కల డేగల్లాంటివి వేటాడిన వాటిని తినటం. మీరు వాటికి అల్లాహ్ మీకు అనుగ్రహించిన వాటి శిక్షణ పద్దతుల ద్వారా వాటికి వేటాడే శిక్షణను ఇస్తారు. చివరికి అవి తమకు ఇవ్వబడిన ఆదేశమునకు కట్టుబడి ఉంటాయి మరియు వాటిని వారించినప్పుడు అవి ఆగి పోతాయి. అవి పట్టుకొచ్చిన వేటాడిన వాటిని మీరు తినండి ఒక వేళ అవి వాటిని చంపి వేసినా సరే. వాటిని (వేటకు) వదిలేటప్పుడు అల్లాహ్ పేరు ఉచ్చరించండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ కర్మల లెక్కను త్వరగా తీసుకుంటాడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
អំពី​អត្ថប្រយោជន៍​នៃវាក្យខណ្ឌទាំងនេះនៅលើទំព័រនេះ:
• تحريم ما مات دون ذكاة، والدم المسفوح، ولحم الخنزير، وما ذُكِرَ عليه اسْمٌ غير اسم الله عند الذبح، وكل ميت خنقًا، أو ضربًا، أو بسقوط من علو، أو نطحًا، أو افتراسًا من وحش، ويُستثنى من ذلك ما أُدرِكَ حيًّا وذُكّيَ بذبح شرعي.
జిబాహ్ చేయకుండానే సహజ మరణం పొందిన జంతువు మరియు పంది మాంసము మరియు జిబాహ్ చేసేటప్పుడు అల్లాహేతరుల పేరు ప్రస్తావించబడిన జంతువు మరియు పీక పిసికటం వలన లేదా దెబ్బ తగలటం వలన లేదా పై నుండి పడిపోవటం వలన లేదా పొడుచుకోవటం వలన కృూర మృగములచే చీల్చబడిన జంతువులన్నీ నిషిద్ధము. మరియు జీవించి ఉండి ధర్మ పద్దతిలో జిబాహ్ చేసి హలాల్ చేయబడిన జంతువు దీని నుండి మినహాయించబడినది.

• حِلُّ ما صاد كل مدرَّبٍ ذي ناب أو ذي مخلب.
కొర పళ్ళు గల లేదా వంకర గోళ్ళు గల ప్రతీ శిక్షణ ఇవ్వబడిన జంతువు వేటాడిన జంతువు సమ్మతము.

• إباحة ذبائح أهل الكتاب، وإباحة نكاح حرائرهم من العفيفات.
గ్రంధవహులచే జిబాహ్ చేయబడినవి సమ్మతం కావటం మరియు వారి స్వేచ్ఛాపరులైన సౌశీల్య స్త్రీలతో నికాహ్ సమ్మతం కావటం.

 
ការបកប្រែអត្ថន័យ វាក្យខណ្ឌ: (4) ជំពូក​: អាល់ម៉ាអ៊ីដះ
មាតិកានៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - មាតិកានៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ