Check out the new design

ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - មាតិកានៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់អាទីយ៉ាត   វាក្យខណ្ឌ:
اِنَّ الْاِنْسَانَ لِرَبِّهٖ لَكَنُوْدٌ ۟ۚ
నిశ్చయంగా మానవుడు తన నుండి తన ప్రభువు ఆశించే మేలును ఎక్కువగా ఆపుతాడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَاِنَّهٗ عَلٰی ذٰلِكَ لَشَهِیْدٌ ۟ۚ
మరియు నిశ్చయంగా మేలుని ఆపటంపై తాను స్వయంగా సాక్షి. అది స్పష్టమైనప్పుడు దాన్ని నిరాకరించలేడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَاِنَّهٗ لِحُبِّ الْخَیْرِ لَشَدِیْدٌ ۟ؕ
నిశ్చయంగా అతను సంపద పట్ల చాలా ప్రేమ కలిగిన వాడు దానిలో పిసినారితనం చూపుతాడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
اَفَلَا یَعْلَمُ اِذَا بُعْثِرَ مَا فِی الْقُبُوْرِ ۟ۙ
ఏమీ ఇహలోకముతో ఈ మోసపోయే మానవునికి అల్లాహ్ సమాదులలో ఉన్న మృతులను లెక్క తీసుకోవటానికి మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపి నేల నుండి వెలికి తీసినప్పుడు తాను ఊహిస్తున్నట్లు విషయం కాదని తెలియదా ?!
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَحُصِّلَ مَا فِی الصُّدُوْرِ ۟ۙ
హృదయముల్లో ఉన్న సంకల్పాలు మరియు విశ్వాసాలు మరియు ఇతర విషయాలు బహిర్గతం చేయబడుతాయి మరియు స్పష్టం చేయబడుతాయి.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
اِنَّ رَبَّهُمْ بِهِمْ یَوْمَىِٕذٍ لَّخَبِیْرٌ ۟۠
నిశ్చయంగా వారి ప్రభువు వారి గురించి ఆ దినమున బాగా తెలిసిన వాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయన పై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి దాని పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
អំពី​អត្ថប្រយោជន៍​នៃវាក្យខណ្ឌទាំងនេះនៅលើទំព័រនេះ:
• خطر التفاخر والتباهي بالأموال والأولاد.
సంపదల పట్ల,సంతానము పట్ల ప్రగల్భాలు పలకటం మరియు గొప్పలు చెప్పుకోవటం యొక్క ప్రమాదం.

• القبر مكان زيارة سرعان ما ينتقل منه الناس إلى الدار الآخرة.
సమాధి సందర్శన ప్రదేశము దీని నుండి ప్రజలు త్వరగానే పరలోక నివాసం వైపునకు తరలివెళతారు.

• يوم القيامة يُسْأل الناس عن النعيم الذي أنعم به الله عليهم في الدنيا.
ప్రళయదినమున ప్రజలు అల్లాహ్ వారికి ఇహలోకంలో ప్రసాదించిన అనుగ్రహాల గురించి ప్రశ్నించబడుతారు.

• الإنسان مجبول على حب المال.
మానవుడు ధన ప్రేమపై సృష్టించబడ్డాడు.

 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់អាទីយ៉ាត
មាតិកានៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - មាតិកានៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ