Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (1) ምዕራፍ: ዩሱፍ

యూసుఫ్

ከመዕራፉ ዓላማዎች:
الاعتبار بلطف تدبير الله لأوليائه وتمكينهم، وحسن عاقبتهم.
అల్లాహ్ తన ఔలియాలకి మంచి నిర్వహణ మరియు వారికి భువిలో స్థానమును కలిపించటం మరియు వారికి మంచి పర్యవాసనం చేయటం పట్ల గుణపాఠం నేర్చుకోవటం.

الٓرٰ ۫— تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ ۟۫
{అలఫ్-లామ్-రా} సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యంపై చర్చ జరిగింది.ఈ సూరహ్ లో అవతరించబడిన ఈ ఆయతులు సుస్పష్టమైన ఖుర్ఆన్ ఆయతులు అందులో పొందుపరచబడి ఉన్నవి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• بيان الحكمة من القصص القرآني، وهي تثبيت قلب النبي صلى الله عليه وسلم وموعظة المؤمنين.
ఖుర్ఆన్ గాధల ఉద్దేశము ప్రకటన,అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయమునకు స్థిరత్వము కలిగించటం,విశ్వాసపరులకు హితబోధన చేయటం.

• انفراد الله تعالى بعلم الغيب لا يشركه فيه أحد.
అగోచర జ్ఞానంలో అల్లాహ్ తఆలా అద్వితీయుడు,అందులో ఆయనకు ఎవరు సాటి లేరు.

• الحكمة من نزول القرآن عربيًّا أن يعقله العرب؛ ليبلغوه إلى غيرهم.
ఖుర్ఆన్ అరబీ భాషలో అవతరించటానికి ముఖ్య ఉద్దేశం అరబ్బులు దాన్ని అర్ధం చేసుకుని ఇతరులకు చేరవేయటం.

• اشتمال القرآن على أحسن القصص.
ఖుర్ఆన్ ఉత్తమమైన గాధలను కలిగి ఉంది.

 
የይዘት ትርጉም አንቀጽ: (1) ምዕራፍ: ዩሱፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት